ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న అంబానీ కుటుంబం (వీడియో)

37చూసినవారు
ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజాను అంబానీ కుటుంబం గురువారం రాత్రి దర్శించుకుంది. గణపయ్యకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్‌బాగ్‌చా రాజా వద్ద జరిగిన హారతిలో అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Video Credit: RTV

సంబంధిత పోస్ట్