వెనిజులాపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!

25514చూసినవారు
వెనిజులాపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!
అమెరికా-వెనిజులా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. వెనిజుల అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దించేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే 10 F-35 ఫైటర్ జెట్ల సరిహద్దుల్లో మోహరించాయి. ఆ దేశంలోని డ్రగ్స్ కార్టెల్స్‌పై మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని భావిస్తున్నారు. తమ దేశంలోకి డ్రగ్స్ వచ్చేందుకు మదురోనే కారణమని యూఎస్ ఆరోపిస్తోనప్పటికీ.. వెనిజులా చమురు సంపదను దోచుకునేందుకే ఈ కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్