అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టైర్ పేలి.. బ్రేకులకు అంటుకున్న మంటలు

16చూసినవారు
డెన్వర్ విమానాశ్రయంలో బుధవారం అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా టైర్ పేలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బ్రేక్ వద్ద మంటలు చెలరేగడంతో, సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ స్లైడ్లను తెరిచి 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే, అత్యవసర పరిస్థితిలోనూ కొందరు ప్రయాణికులు తమ లగేజీకే ప్రాధాన్యమిస్తూ బ్యాగులతో బయటకు రావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్