ఒకే నంబరుతో రెండు విమానాలు.. గాల్లో తప్పిన పెను ప్రమాదం!

6433చూసినవారు
ఒకే నంబరుతో రెండు విమానాలు.. గాల్లో తప్పిన పెను ప్రమాదం!
అమెరికాలోని ఫీనిక్స్‌ ప్రాంతంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చాయి. రెండింటికీ ఒకే ఫ్లైట్‌ నంబర్‌ (అమెరికన్‌ 2482) ఉండటం, ప్రతికూల వాతావరణంతో ఒక విమానం ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాలకు వేర్వేరు సూచనలు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భద్రతా లోపంపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్