డేటింగ్‌ రూమర్ల వేళ.. పారిస్‌లో ప్రియురాలితో ట్రూడో: VIDEO VIRAL

9505చూసినవారు
కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో, అమెరికన్‌ పాప్‌స్టార్‌ కేటీ పెర్రీ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. తాజాగా పారిస్‌లోని థియేటర్‌ నుంచి వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కేటీ పెర్రీ 45వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పార్టీకి ట్రూడో హాజరైనట్లు సమాచారం. జులైలో మాంట్రియల్‌లో ఓ రెస్టారెంట్‌లో వీరు తొలిసారి కలిసి కనిపించారు.

సంబంధిత పోస్ట్