అమీన్‌పూర్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు (వీడియో)

20చూసినవారు
అమీన్‌పూర్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు (వీడియో)
TG: అమీన్పూర్‌లో  జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలుకు చెందిన కాకాణి జ్యోతి శ్రవణ్ సాయి (19) అనే బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ యువతి తల్లితో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, ఆమె బ్యాట్‌తో యువకుడి తల వెనుక భాగంలో తీవ్రంగా గాయపరిచింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్