దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా

30చూసినవారు
దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా
దేశంలోనే తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)తో నడిచే రైలును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. సబర్మతి-మహెసానా మధ్య 62 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు గంటా 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. డ్యూయెల్ ఫ్యూయల్ (LNG+డీజిల్) టెక్నాలజీతో ఎనిమిది నాన్ ఏసీ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. అయితే, దీని తుది రూట్ ఇంకా ఖరారు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్