తెలంగాణకు అమిత్ షా.. అక్టోబర్ 4న మెదక్ పర్యటన

4చూసినవారు
తెలంగాణకు అమిత్ షా.. అక్టోబర్ 4న మెదక్ పర్యటన
TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 4న తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న మిల్క్‌ బల్క్‌ యూనిట్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రైతు బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్