ఖలిస్థానీ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ త్వరలో కొత్తగా రాజకీయా పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఆయన జనవరి 14న కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలో జరగనున్న ఓ కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్‌లోని ఖదూర్ సాహెబ్ స్థానం నుంచి ఆయన భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.