24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

2చూసినవారు
24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?
విశాఖపట్నంలో 18 ఏళ్ల యువకుడు నందు అద్దె గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అల్లూరి జిల్లాకు చెందిన నందు, అదే జిల్లాకు చెందిన తన 24 ఏళ్ల ప్రియురాలితో కలిసి నాలుగు రోజులుగా ఆ గదిలో ఉంటున్నాడు. నందు చనిపోయే ముందు రోజు, తన మేనమామనే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు అంటోందని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. నందును అతడి ప్రియురాలు, ఆమె అక్క, మేనమామ కలిసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్