కేపీహెచ్‌బీలో ఎకరం భూమి రూ.65.34 కోట్లు

21918చూసినవారు
కేపీహెచ్‌బీలో ఎకరం భూమి రూ.65.34 కోట్లు
TG: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఎకరం భూమి రూ.65.34 కోట్లు పలికింది. ఫేజ్ 4లోని భూముల్ని హౌజింగ్‌బోర్డు ఆన్‌లైన్‌లో వేలం వేసింది. దీంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ ఎకరం భూమిని కొనుగోలు చేసింది. బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపుతో రూ.26 కోట్లు ఆదాయం వచ్చినట్లు హౌజింగ్ బోర్డు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్