వృద్దాప్యంలో తన ప్రేమను చాటుకున్న వృద్ధుడు (వీడియో)

27చూసినవారు
వృద్ధాప్యంలోనూ ఒక జంట తమ అనురాగంతో అందరినీ ఆకట్టుకుంటోంది. తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఒక వృద్ధుడు ఆశ్చర్యకరంగా కేక్ తెచ్చి వేడుక నిర్వహించాడు. అంతేగాకుండా ఆమెకు మేకప్ కిట్‌ను బహుమతిగా ఇచ్చి మరింత ఆశ్చర్యపరిచారు. భర్త చూపిన ఈ ప్రేమకు వృద్ధురాలు ఎంతో సంతోషించింది. ఈ సంఘటన వారి అనుబంధాన్ని తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్