ఫస్ట్‌నైట్ రోజు వధువుకి ఊహించని షాక్ ఇచ్చిన వరుడు!

40చూసినవారు
ఫస్ట్‌నైట్ రోజు వధువుకి ఊహించని షాక్ ఇచ్చిన వరుడు!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువతికి శోభనం రోజు రాత్రే జీవితంలో మర్చిపోలేని షాక్ తగిలింది. తన భర్త తాను సంసారానికి పనికిరానని, గతంలోనూ తనకు పెళ్లి అయిందని, అప్పటి భార్యతో కూడా శృంగారం చేయలేకపోయానని, నెలరోజుల్లోనే విడాకులు తీసుకుని వెళ్లిందని చెప్పాడు. దీంతో వధువు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. యువతి తల్లిదండ్రులు వరుడి కుటుంబానికి లీగల్ నోటీసులు పంపించారు.

సంబంధిత పోస్ట్