తిరుమలలో వైభవంగా అనంత పద్మనాభ వ్రతం (వీడియో)

47చూసినవారు
AP: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును 'అనంత పద్మనాభుడు' రూపంలో పూజిస్తారు. భయంకరమైన కష్టాల్లో మునిగి ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ఈ అనంత పద్మనాభ వ్రతం ఆచరించడం తరతరాలుగా వస్తోంది. శుక్రవారం తిరుమలలో వైభవంగా అనంత పద్మనాభ వ్రతం జరిగింది. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో ఘనంగా చక్రస్నానం చేయించారు. భక్తిశ్రద్ధలతో భక్తులు ఈ వేడుకను వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్