యాంకర్‌ సుమకు బ్రహ్మాజీ ఫన్నీ వార్నింగ్ (వీడియో)

10398చూసినవారు
తిరుపతిలో జరిగిన ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మాజీ, యాంకర్ సుమ మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. బ్రహ్మాజీ తన పాత్ర గురించి చెబుతూ కుంటుకుంటూ నటించగా, సుమ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దానికి బ్రహ్మాజీ స్పందిస్తూ ప్రభాస్ ఫేమస్ మీమ్ 'కమ్ టు మై రూమ్' అని ఫన్ని వార్నింగ్ ఇవ్వడంతో సుమ ఒక్క క్షణం షాక్ అయ్యారు. వెంటనే అది కేవలం సరదాకేనని తెలిసి అందరూ నవ్వుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్