1994లోనే చనిపోవాలనుకున్న అందెశ్రీ.. ఎవరివల్ల బతికారంటే?

17చూసినవారు
1994లోనే చనిపోవాలనుకున్న అందెశ్రీ.. ఎవరివల్ల బతికారంటే?
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, కవి అందెశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హఠాత్తుగా మరణించారు. అయితే ఆయన 1994లోనే జీవితం పట్ల విసుగెత్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. కానీ, దర్శకుడు యలమంచిలి శేఖర్ ఇచ్చిన సినిమా అవకాశంతో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారని ఒకసారి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తర్వాత విప్లవాత్మక పాటల ద్వారా తెలుగు సినీ, సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

సంబంధిత పోస్ట్