అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ కాంబోలో దిల్ రాజు సినిమా!

8337చూసినవారు
అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ కాంబోలో దిల్ రాజు సినిమా!
దర్శకుడు అనిల్ రావిపూడి తన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో భారీ విజయం సాధించిన నేపథ్యంలో, ఆయన తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండబోతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కేవలం 70 రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తానని అనిల్ రావిపూడి మాట ఇచ్చారని, ఆయన చెప్పిన కథను పవన్ మెచ్చుకున్నారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్