అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సినిమా టైటిల్ 'జనవరి 12 విడుదల'

16చూసినవారు
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనేది ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా టైటిల్ విషయంలో కూడా అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్ కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్