రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి యానిమల్ కంటింజెంట్

33చూసినవారు
వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో అరుదైన యానిమల్ కంటింజెంట్ (జంతువుల బృందం) ప్రదర్శన ఇవ్వనుంది. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నారు. సరిహద్దు భద్రత కోసం ఉపయోగించే బాక్ట్రియన్ ఒంటెలు, గుర్రాలు, డేగలు, ఆర్మీకి చెందిన జాగిలాలు ఈ బృందంలో భాగంగా ఉంటాయి. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్