అన్నా కాపాడండి.. నాకు పిల్లలున్నారు (వీడియో)

27987చూసినవారు
AP: పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు సజీవదహనమయ్యారు. పేపర్ లోడ్ తో వెళ్తున్న లారీ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ 'అన్న కాపాడండి.. నాకు పిల్లలున్నారు' అంటూ ఆర్తనాదాలు చేశారు. ఈ మాటలు స్థానికులను ఆవేదనకు గురి చేశాయి. వారు కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్