రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు -2026 ప్రకటన

21చూసినవారు
రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు -2026 ప్రకటన
తెలంగాణ సాహిత్య అకాడమీ 2026 సంవత్సరానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కథ, నవల, నాటకం, కవిత్వం (అన్ని కవితా రూపాలు), సాహిత్య పరిశోధన విభాగాల్లో ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు అందజేయనుంది. విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదు బహుమతి అందజేస్తారు. వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్