త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ: దామోదర

0చూసినవారు
త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ: దామోదర
TG: మంత్రి దామోదర రాజనర్సింహ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో వైద్య శాఖలో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 9,572 పోస్టులు భర్తీ చేశామని, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికీ వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని, ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో 9.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్