తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

2చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందించింది. నాగర్ కోయిల్-చర్లపల్లి మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ మార్చి 11న ప్రారంభం కానుంది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. నల్లగొండ, గుంటూరు, నెల్లూరు వంటి పలు స్టేషన్లలో ఆగుతూ, 1500 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల్లో పూర్తి చేస్తుంది. బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలతో, సామాన్యులకు తక్కువ ధరలో మెరుగైన ప్రయాణాన్ని అందించడమే దీని లక్ష్యం.

సంబంధిత పోస్ట్