మరో దారుణ హత్య.. మృతదేహాన్ని పడేసి వెళ్లిన దుండగులు

88చూసినవారు
మరో దారుణ హత్య.. మృతదేహాన్ని పడేసి వెళ్లిన దుండగులు
TG: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి, ఆటోలో వచ్చి మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్