బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు నమోదు

57చూసినవారు
బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు నమోదు
బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషాపై నార్సింగి PSలో మరో కేసు నమోదైంది. బాషాపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతంలో ఫిర్యాదు చేసిన ఆమె.. ఆ కేసు విచారణ జరుగుతుండగా తన కాల్ రికార్డు లీక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడుతున్నాడని తెలిపింది. దీంతో, BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్