రాష్ట్రంలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

6730చూసినవారు
రాష్ట్రంలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి
TG: రాష్ట్రంలో అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఏసీబీ అధికారులు అరెస్టులు చేస్తున్నా లంచాలు తీసుకోవడం మాత్రం ఆపడంలేదు. తాజాగా అశ్వారావుపేట ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్‌ ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దొంతికుంట చెరువు నుంచి నల్లమట్టి తరలించుకునేందుకు అనుమతి కోసం సదరు రైతు నుంచి ఏఈ రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్