యుద్ధంలోకి మరో దేశం !

12చూసినవారు
యుద్ధంలోకి మరో దేశం !
ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, యూఏఈ సైనికపరంగా యుద్ధంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికాకు సహాయం అందించేందుకు యూఏఈ సిద్ధమవుతోందని అరబ్ అధికారులు ఉటంకిస్తూ వాలేట్ జర్నల్ సంచలన కథనం వెలువడింది. ఈ పరిణామం మధ్యప్రాచ్య ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

సంబంధిత పోస్ట్