మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం

4చూసినవారు
మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
ఏషియన్స్ గేమ్స్-2026లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లో చైనాను ఓడించి భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ 7వ బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్