తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో భారీ స్కాం

85చూసినవారు
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో భారీ స్కాం
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పట్టు అంగవస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో పెద్ద ఎత్తున మోసం జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది.వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే అంగవస్త్రాల విషయంలో ఈ అక్రమం జరిగింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ, రూ.100 కూడా విలువ చేయని సాధారణ పాలిస్టర్ క్లాత్‌ను పట్టుగా పేర్కొని, ఒక్కొక్కటి రూ.1,400 చొప్పున టీటీడీకి సరఫరా చేసింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి రూ.54 కోట్లు దోచుకుంది.

సంబంధిత పోస్ట్