చైనాకు మరో జాక్‌పాట్.. వెయ్యి టన్నుల బంగారు నిల్వలు లభ్యం

9168చూసినవారు
చైనాకు మరో జాక్‌పాట్.. వెయ్యి టన్నుల బంగారు నిల్వలు లభ్యం
చైనాలోని జిన్‌జియాంగ్ సమీపంలో ఉన్న కున్-లున్ పర్వతాల శ్రేణిలో వెయ్యి టన్నులకు పైగా నిల్వలు ఉండే అవకాశం ఉన్న అరుదైన బంగారు నిక్షేపాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఏడాది వ్యవధిలో చైనా గుర్తించిన మూడో అతిపెద్ద బంగారు నిల్వ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్లు, అత్యాధునిక డీప్-ఎర్త్ ప్రోస్పెక్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ నిల్వలు ప్రపంచ గోల్డ్ మార్కెట్‌పై ప్రభావం చూపడంతో పాటు, చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్