తెలంగాణలో మరో అల్ప పీడనం

69చూసినవారు
తెలంగాణలో మరో అల్ప పీడనం
TG: మొంథా తుఫాన్ తీరం దాటినా, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాగల 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనంగా మారే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్