దేశంలో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

11363చూసినవారు
దేశంలో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
దేశంలో మరో భారీ ఉగ్రవాద కుట్రను జమ్మూకశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇద్దరు వైద్యులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వైద్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ పేలుడు పదార్థాలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు, జైష్-ఏ-మహ్మద్, అన్సార్ ఘజ్వాతుల్ హింద్ సంస్థలు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి కుట్ర పన్నినట్లు తెలిస్తోంది. అరెస్టయిన వారంతా కశ్మీర్‌కు చెందినవారు.

సంబంధిత పోస్ట్