స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌‌లో భారత్‌కు మరో పతకం

24చూసినవారు
స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌‌లో భారత్‌కు మరో పతకం
ఆసియా క్రీడల్లో స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప, సెంథిల్‌ కుమార్‌ జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్‌లో హాంగ్‌కాంగ్ జోడీ టాంగ్ మింగ్ హాంగ్, లీ కా యి చేతిలో ఓటమి పాలవడంతో భారత ద్వయం కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది.

సంబంధిత పోస్ట్