రాష్ట్రంలో మరో సంచలనం.. సీనియర్ IAS అధికారి కుమార్తె ఆత్మహత్య

126చూసినవారు
రాష్ట్రంలో మరో సంచలనం.. సీనియర్ IAS అధికారి కుమార్తె ఆత్మహత్య
AP: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్న రాముడు కుమార్తె మాధురి ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల క్రితం రాజేష్‌ని కులాంతర వివాహం చేసుకున్న మాధురి, అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి చేరి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడింది. రాజేష్ తన కూతుర్ని ట్రాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఇంతకు ముందు ఒక యువతిని ఇలాగే మోసం చేశాడని చిన్న రాముడు ఆరోపించారు. రాజేష్ విలాసాలకు అలవాటు పడి వాహనాలకు నిప్పుపెట్టడం అతడి హాబీ అని కూడా ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్