
అమెరికాలోని మిషిగన్లో టోర్నడో బీభత్సం (వీడియో)
అమెరికాలోని మిషిగన్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఇళ్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు SMలో వైరల్గా మారాయి.




