భారతీయ విద్యార్థులు, నిపుణులకు అమెరికా మరో షాక్

13888చూసినవారు
భారతీయ విద్యార్థులు, నిపుణులకు అమెరికా మరో షాక్
భారతీయ విద్యార్థులు, నిపుణులపై ప్రభావం చూపేలా అమెరికా కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. H-1B, F-1 OPT ప్రోగ్రామ్‌లకు కొత్త ఫీజులు విధించేందుకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు వైట్‌హౌస్ రెగ్యులేటరీ అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా OPT దరఖాస్తులకు ఏకంగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్