హైదరాబాద్‌లో మరో మహిళ దారుణ హత్య (వీడియో)

0చూసినవారు
TG: హైదరాబాద్ నగరంలో మరో మహిళ దారుణ హత్యకు గురైంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి(21) అనే మహిళను కత్తితో గొంతు కోసి గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్