స్వయంగా షాపింగ్ చేయనున్న ఆంథ్రోపిక్‌ ఏఐ

0చూసినవారు
స్వయంగా షాపింగ్ చేయనున్న ఆంథ్రోపిక్‌ ఏఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) బుధవారం ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌తో కలిసి కొత్త చెల్లింపుల వ్యవస్థను పరీక్షించింది. ఈ వ్యవస్థ ద్వారా వినియోగదారులు ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ ఉపయోగించి కిరాణా సామాగ్రి, ఆహారాన్ని ఆర్డర్ చేసి, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. షాపింగ్‌ను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పరీక్ష జరుగుతోంది. విజయవంతమైతే, భవిష్యత్తులో యాప్‌లను మార్చకుండానే ఏఐ ద్వారా ఆర్డర్లు, చెల్లింపులు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్