భారత నావికాదళంలోకి చేరిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక

11374చూసినవారు
భారత నావికాదళంలోకి చేరిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక
కోల్‌కతా GRSE నిర్మించిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక “అండ్రోత్”ను భారత నావికాదళానికి అందజేశారు. 77 మీటర్ల పొడవుతో, ఆధునిక సోనార్, టార్పెడో, రాకెట్ సిస్టమ్‌లతో ఉన్న ఈ నౌక, ASW Shallow Water Craft శ్రేణిలో రెండవది. స్వదేశీ భాగాలతో సుమారు 80% నిర్మాణం జరిగింది. తీర ప్రాంతాల్లో సబ్‌మెరైన్, UUV, మినీ సబ్‌లపై దాడి సామర్థ్యం కలిగిన ఈ నౌక, సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషించనుంది.
Job Suitcase

Jobs near you