కోహ్లీకి ముద్దు పెట్టిన అనుష్క శర్మ

21చూసినవారు
కోహ్లీకి ముద్దు పెట్టిన అనుష్క శర్మ
IPL-2026లో భాగంగా GTతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో RCB విజయం సాధించి రెండోసారి IPL టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 'రన్ మెషిన్' విరాట్ కోహ్లీ 75* పరుగులతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ అనంతరం విరుష్క జంట స్టేడియంలో సందడి చేశారు. తాజాగా తన భర్త కోహ్లీకి ప్రేమగా ముద్దు పెట్టిన ఫొటోను అనుష్క శర్మ SMలో షేర్ చేశారు. అందులో ఇద్దరు ట్రోఫీని పట్టుకొని ఉండగా అనుష్క తన భర్త కోహ్లీకి ముద్దు పెడుతూ కనిపించారు. ఈ ఫొటో వైరల్ కాగా.. ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్