కాళేశ్వరం అవినీతి అని ఎవడన్నా అంటే చెప్పుతో కొట్టాలి: కేటీఆర్

6చూసినవారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ఆరోపణలన్నీ అసత్యాలని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన అన్నారు. చెక్ డ్యాములు పేల్చినట్లే మేడిగడ్డ కూడా పేల్చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్