కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు

42చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జనసేన కార్యకర్తలతో సమావేశమై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్