తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం (వీడియో)

7281చూసినవారు
AP: తిరుమల పరకామణిలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను ఇప్పటివరకు ఎందుకు సీజ్‌ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తి సీఐడీ డీజీకి కీలక ఆదేశాలు జారీచేశారు. పరకామణిలో శ్రీవారి నగదు అపహరణ, కేసు నమోదు, లోక్‌ అదాలత్‌ రాజీకి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేసి సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని ఆదేశించారు. విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్