అమెరికా ఉపాధ్యక్షుడిగా ఏపీ అల్లుడు

5129చూసినవారు
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఏపీ అల్లుడు
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తి జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎవరో కాదు.. ఏపీకి చెందిన ఉషా చిలుకూరి భర్త. ఈమె కుటుంబం తూర్పుగోదావరి జిల్లా వడ్లూరు నుంచి అమెరికాలో స్థిరపడింది. ఉషా తల్లిదండ్రులు 60వ దశకంలోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

సంబంధిత పోస్ట్