AP: వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి

29266చూసినవారు
AP: వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి
విజయవాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణపురంలో వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు అనారోగ్యంతో ఉండటంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యం వికటించింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్