ఆపిల్ కొత్త ఫీచర్.. ఇకపై ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ సులభం

9069చూసినవారు
ఆపిల్ కొత్త ఫీచర్.. ఇకపై ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ సులభం
అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్ త్వరలో AppMigrationKit అనే కొత్త టూల్‌ను తీసుకురాబోతోంది. దీని ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల మధ్య మారడం చాలా సులభం అవుతుంది. ఈ టూల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య యాప్ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి రూపొందించబడింది. ఇది iOS 26 వెర్షన్‌లకు సపోర్ట్ చేస్తుంది. AppMigrationKit యాప్ డేటాను ఒక ఫోన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి లేదా మరొక ఫోన్‌కు పంపడానికి రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.