మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. రేపే లాస్ట్ డేట్

23చూసినవారు
మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. రేపే లాస్ట్ డేట్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS-2026)కు దరఖాస్తు చేసుకోవడానికి రేపు (శనివారం) చివరి తేదీ. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు రేపటిలోగా ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ నెల 22లోగా అప్లయ్ చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు డీఈఓలకు పంపించాలి. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందజేస్తారు.

సంబంధిత పోస్ట్