జనవరి 31 నుంచి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 22వేల గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది. మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఐటీఐ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ వంటి ఖాళీలు ఉన్నాయి. 1-1-2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రారంభ జీతం నెలకు రూ.18వేలుగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం rrbsiliguri.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.