బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

45చూసినవారు
బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది బాలల ప్రతిభను గుర్తించడం ద్వారా వారిని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలను అందిస్తోంది. ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు & సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత ఇలా 6 రంగాల్లో ఇప్పటికే ప్రతిభ ఉన్న బాలబాలికలు వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్: http://award.gov.in
Job Suitcase

Jobs near you