దూసుకెళ్తున్న అరట్టై యాప్.. 75 లక్షల డౌన్‌లోడ్స్

62చూసినవారు
దూసుకెళ్తున్న అరట్టై యాప్.. 75 లక్షల డౌన్‌లోడ్స్
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా జోహో సంస్థ రూపొందించిన స్వదేశీ యాప్ 'అరట్టై' వేగంగా పాపులర్ అవుతోంది. కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, సీఈవోలు ప్రచారం చేయడంతో ఈ యాప్ డౌన్‌లోడ్లు పెరిగాయి. అక్టోబర్ 3 నాటికి 75 లక్షల మంది అరట్టై యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లలో ఇది మంచి ఆదరణ పొందుతోంది.

సంబంధిత పోస్ట్